8న రాష్ట్ర బంద్ జయప్రదం చేయండి : వామపక్షలు
కేంద్ర ప్రభుత్వం ప్రేవేశ పెట్టిన 2018-19 బడ్జెట్ లో ఆంధ్ర ప్రదేశ్ కు మొండిచెయ్యి చూపటం పై వామపక్షలు పిలుపు మేరకు ఈ నెల 8వ తేదీ గురువారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహింస్తున్నమని సిపియం పొదిలి ప్రాతీయ కార్యదర్శి రమేష్ సిపిఐ కార్యదర్శి ఏసురత్నం ఒక సంయుక్త ప్రకటన జయప్రదం చేయాలిని ప్రజలకు పిలుపునిచ్చారు