98 డియస్సీ అభ్యర్థులు హర్షం జగన్ చిత్ర పటానికి పాలాభిషేకం

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

1998 డియస్సీ లో అర్హత సాధించినా ఉపాధ్యాయ నియామకాలు జరుపుకుంటూ అన్యాయం జరిగిందని ఆరోపిస్తు సుదీర్ఘ పోరాటం చేసి సుప్రీంకోర్టు తలుపు తట్టిన తర్వాత 27 సంవత్సరాల తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నియామకాలు చేపట్టాలని నిర్ణయించటం పట్ల పొదిలి పట్టణంలో గురువారం నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.

చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు

ఈ కార్యక్రమంలో కొండారెడ్డి, ఖాదర్ భాషా, మస్తాన్ వలి, ఏడుకొండలు, సందీప్ తదితరులు పాల్గొన్నారు