వంగవీటి రంగాకు ఘనంగా నివాళులు
కాపునాడు వ్యవస్థపాకులు మాజీ శాసనసభ్యులు స్వర్గీయ వంగవీటి మోహన రంగా కు ఘనంగా నివాళులు అర్పించారు.
వివరాల్లోకి వంగవీటి మోహన రంగా 32వర్థంతి సందర్భంగా స్థానిక రామ్ నగర్ నందు కాపునాడు ఆధ్వర్యంలో రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో పయ్యావుల గుర్నాధం, నాగేశ్వరరావు, ఆకుపాటి లక్షణ, ముని శ్రీనివాస్ వెలుగోలు కాశీ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.