ఊరి వేసుకొని యువకుడు ఆత్మహత్య
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
పొదిలి మున్సిపాలిటీ పరిధిలోని కంభాలపాడు నందు కోవెలకుంట బాలరాజు అనే వ్యక్తి తన నివాసంలో ఊరి వేసుకొని మృతి చెందిన సంఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది.
శుక్రవారం రాత్రి ఇంటి లో సీలింగ్ ఫ్యాన్ కు చీరా కట్టుకొని ఊరి వేసుకోగా విషయం తెలుసుకున్న స్థానికులు పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి గా వైద్యులు పరిరక్షించి మరణించినట్లు దృవికరించారు
మృతుడు బాలరాజు కు ఇద్దరు పిల్లలు కలరు
విషయం తెలుసుకున్న పొదిలి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు