ఆక్స్ ఫోర్డ్ విద్యాసంస్ధలో మహిళ దినోత్సవం సంబరాలు

అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా స్ధానిక ఆక్స్ ఫోర్ట్ విద్యాసంస్ధలో మహిళ టీచర్లు మరియు విద్యార్థుల తల్లుతో ఆటపోటిలు నిర్వహించి విజేతలకు భహుమతులు పంపిణీ చేసారు ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ కసిరెడ్డి రమేష్ మాట్లాడుతూ తొలుత శ్రామికమహిళ దినోత్సవం ప్రారంభం చేసి తరువాత అంతర్జాతీయ మహిళ దినోత్సవంగా ప్రతి సంవత్సరం మార్చి8వ తేది నిర్వహింస్తున్నరని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు అంజిరెడ్డి భాగ్యలక్ష్మి రామాంజనీయులు తదితరులు పాల్గొన్నారు