అఖిల భరత యాదవ మహసభ జిల్లా ఉపాధ్యక్షులు గా పొల్లా

అఖిల భరత యాదవ మహసభ జిల్లా ఉపాధ్యక్షులు గా పొదిలి చెందిన పొల్లా నరసింహం యాదవ్ ను జిల్లా అధ్యక్షులు బోట్ల రామరావు నియమకం చేసారు. బంగోలు నగర కమిటీ అధ్యక్షులు మార్కపురం నియోజకవర్గం ఇన్ ఛార్జ్ తానికొండ సురేష్ చేతులు మీదగా  నియమక పత్రం అందుకున్నరు. ఈ సందర్భంగా పొల్లా నరసింహం యాదవ్ మాట్లాడుతూ గ్రామ స్ధాయి నుండి అఖిల భరత యాదవ మహసభ ను పటిష్ట పరుస్తానుని యాదవుల సమాస్యలు పరిష్కారం కు కృషి చేస్తానని అయిన అన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భరత యాదవ మహసభ నాయకులు  మందగిరి వెంకటేష్ యాదవ్ నాలి మదు యాదవ్ తదితరులు పల్గోన్నరు.