స్మశానం కు భూములు కేటాయింపు – ఆర్డీవో సంపత్ కుమార్

మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో స్మశానాలకు అవసరమైన భూములను గుర్తించి స్మశానంకు భూములు కేటాయింపు ప్రక్రియ చేపట్టామని కనిగిరి రెవెన్యూ డివిజన్ అధికారి కిడారి సంపత్ కుమార్ అన్నారు

గురువారం నాడు నాడు స్థానిక పొదిలి మండల రెవెన్యూ తహశీల్దారు కార్యాలయం హాజరైన ఆర్డీఓ సంపత్ కుమార్ కార్యాలయం నందు సిబ్బంది తో సమావేశం నిర్వహించి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గ్రామ స్థాయిలో ప్రభుత్వం భూములను గుర్తించి అర్హులు జాబితా సిద్ధం చేసే పనిలో నిమగ్నమై ఉన్నామని తెలిపారు.

ఈ సమావేశంలో తహశీల్దారు భాగ్యలక్ష్మి మరియు రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు