రెండవ రోజు కు చేరిన అమర్ ఆమరణ దీక్ష

పొదిలి గ్రామ పంచాయతీ పరిధి లోని స్ధానిక విశ్వనాథపురం నిర్మల కాన్వెంట్ వద్ద ఆక్రమంగా పొదిలి-పెదరికట్ల రోడ్డు లో హైకోర్టు తీర్పు కు వ్యతిరేకంగా ఆక్రమంగా ఇండ్లు నిర్మాణం చేప్పట్టుతున్నరాని పది రోజుల క్రితం మూడు రోజుల పాటు ఆమరణ దీక్ష చేస్తుంటే ఈఓఆర్డి రంగానాయకులు వారం రోజుల తోలగిస్తాని హామీ ఇచ్చి ఇప్పుడు నా వల్ల కాదు పంచాయతీ కార్యదర్శి సహాకరించాటం లేదని చెప్పితుంటంతో మరలా తిరిగి అక్రమ కట్టడంలు తొలగించే వరకు నా దీక్ష కొనసాగుతుందిని మాకినేని అమర్ సింహా తెలిపారు తక్షణమే ఈఓఆర్డి రంగానాయకులు పంచాయతీ కార్యదర్శి కాటూరి వెంకటేశ్వర్లు లను సస్పెండ్ చేయలని ఆయన డిమాండ్ చేసారు