మార్కెట్ కమిటీ చైర్మన్ గా గుర్రుపుశాల కోటేశ్వరి నియామకం
పొదిలి వ్యవసాయ మార్కెట్ పాలకవర్గాన్ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మార్కెట్ కమిటీ గౌరవ అధ్యక్షులుగా కుందూరు నాగార్జునరెడ్డి, చైర్మన్ గా గుర్రుపుశాల కోటేశ్వరి, వైస్ చైర్మన్ గా తాతిరెడ్డి చిన్న వెంకట రెడ్డి, డైరెక్టర్లుగా బెల్లం సుజాత, మేకల భాగ్యం, షేక్ గౌసీయా, నాగం గురు ప్రసాద్, బత్తుల రవి, వేంపాటి అల్లురమ్మ, కె భూషణం, తాడి రమణారెడ్డి, మద్దికుంట కాశయ్య, గాదం వెంకట లక్ష్మీ, కొండవీటి అనసూర్య యాదవ్, వెంకట రాముడు,
భూమి వెంకట సత్యనారాయణ, అధ్యక్షులు మాదాలవారిపాలెం సోసైటీ, అసిస్టెంట్ డైరెక్టర్ మార్కెటింగ్, ఒంగోలు, అసిస్టెంట్ డైరెక్టర్ పశుసంవర్థక శాఖ ఒంగోలు, ప్రత్యేక అధికారి గ్రామ పంచాయతీ పొదిలితో కలిపి 20మందితో కూడిన నూతన పాలకవర్గాన్ని నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారంనాడు ఉత్తర్వులు జారీ చేసిం