ఏఎంసి చైర్మన్ గా చప్పిడి వైస్ చైర్మన్ గా అవులూరి పేరు ప్రాతిపాదించిన కందుల

పొదిలి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా కొనకనమీట్ల మండలం చినమనగుండం గ్రామం చెందిన సీనియర్ తెలుగు దేశం పార్టీ నాయకుడు చప్పిడి రామ‌లింగయ్య పేరు ను వైస్ చైర్మన్ గా పొదిలి మండలం కంభాలపాడు మాజీ సర్పంచ్ ఆవులూరి కోటేశ్వరావు పేర్లతో ప్రాతిపదింస్తు మార్కపురం మాజీ శాసనసభ సభ్యులు మరియు నియైజకవర్గం తెలుగు దేశం పార్టీ ఇన్చార్జ్ కందుల నారాయణ రెడ్డి ప్రతిపాదించాటం జరిగింది త్వరలో కమిటీ ఏర్పాటు చేసి నెల అఖరిలోగా ప్రమణస్వీకరం చేసే విధంగా ఏర్పాట్లు చేసే విధంగా కందుల ప్రణాళిక సిద్ధం చేసారు