ఏఎంసి వైస్ చైర్మన్ గా ఆవులురి కోటేశ్వరరావు

పొదిలి మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా ఆవులురి కోటేశ్వరరావు ను ఎంపిక చేసారు 1988 సంవత్సరం కంభలపాడు సర్పంచ్ గా ఎన్నికయ్యి ఏడు సంవత్సరాల పాటు పనిచేసారు తెలుగు దేశం పార్టీ ఏర్పాడిన నుండి క్రమశిక్షణ తో మెలిగరు తెలుగురైతు మండల అధ్యక్షులుగా మండల పార్టీ లో కీలక బాధ్యతులు నిర్వహించారు 2001 లో తన మరదలు ఆవులురి కోటేశ్వరి జడ్పీటిసి తెదేపా తరుపున పోటీ చేసి విజయం సాధించారు అదేవిధంగా 2013 కంభాలపాడు ఎంపిటిసి ఎన్నికల లో పోటీ చేసి కేవలం 5 ఓట్లు తేడా ఓడిపోయ్యిరు గెలుపు ఓటములు పట్టించుకోకుండా పార్టీకి పనిచేసారు మార్కపురం నియైజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ కందుల నారయణరెడ్డి పార్టీ సీనియర్ నాయకుడైన ఆవులురి కోటేశ్వరరావు ను వైస్ చైర్మన్ గా నియమించటం పట్ల మండలంలో కష్టపడే వారికి సీనియర్ నాయకులకు గౌరవం గుర్తింపు లబించినట్లు అయ్యిందాని పార్టీ కార్యకర్తలు అంటున్నారు