పోలీసు స్టేషన్ నందు అజాద్ కి అమృత మహోత్సవ వేడుకలు
పొదిలి పోలీసు స్టేషన్ నందు గురువారం నాడు యస్ఐ శ్రీహరి అధ్యక్షతనతో అజాద్ కి అమృత మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ముఖ్య అతిథిగా హాజరైన పొదిలి సిఐ సుధాకర్ రావు స్వతంత్ర సమరయోధుల చిత్ర పటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో పోలీసు స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు