ఆంద్ర భవన్ లో జరిగిన ఆందోళన లో పొదిలి కొనకనమీట్ల తర్లబాడు జడ్పీటిసిలు

ప్రత్యేక హోదా సాధన ఉద్యమంలో భాగంగా పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో నిరంతరంగా పోరాటం చేస్తూ13 రోజులుగా నిత్యం కేంద్రంపై అవిశ్వాస తీర్మానాలు ఇస్తున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంటు సమావేశాల ఆఖరి రోజు (ఏప్రిల్ 6న) శుక్రవారం రాజీనామాలు సమర్పించి ఆమరణ నిరాహారదీక్ష చేపట్టిన వైయస్ఆర్ సీపీ ఎంపీలు ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మరియు మిగతా వైసీపీ ఎంపీ లకు సంఘీభావంగా ఢిల్లీలోని ఆంధ్రభవన్ వద్ద నిరసన కార్యక్రమం తలపెట్టిన వైసీపీ శాసనసభ్యులు నగరి శాసనసభ్యలు రోజా తో పాటుగా ఆందోళన కార్యక్రమంలో పొదిలి కోనకనమిట్ల తర్లుపాడు జడ్పీటీసీలు సాయి రాజేశ్వరరావు మెట్టు వెంకటరెడ్డి బాషాపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు