అంగన్వాడీ కార్యకర్త పోస్టు ఎంపిక అన్యాయం తనకు న్యాయం చేయాలని యువతి నిరసన
పొదిలి మండలం తుమ్మగుంట గ్రామానికి చెందిన సంద్య అనే యువతి సిడిపిఓ కార్యాలయం ముందు కుర్చొని నిరసనతెలిపింది.
నాకు అన్ని అర్హతలు వున్న స్థానికేతరులకు అంగాన్వాడి టిచర్ ఇచ్చారని నాకు అన్యాయం జరిగిందని ఆరొపించింది.
రాజకీయ కారణాలతో నాకు అన్యాయం చేసారని ఉన్నతాధికారులు జోక్యంచేసుకొని న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
అనంతరం సిడిపిఒ కార్యాలయంలో వినతిపత్రం అందజేసింది.