కాశమ్మ కు నివాళులు అర్పించిన అన్నా రాంబాబు
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు వెలిశెట్టి వెంకటేశ్వర్లు తల్లి కాశమ్మ దశదినకర్మ సందర్భంగా మార్కాపురం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఇన్చార్జ్ మాజీ శాసనసభ్యులు అన్నా రాంబాబు చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో పొదిలి కొనకనమిట్ల మర్రిపూడి మండలాలకు చెందిన వివిధ పార్టీల నేతలు మరియు బందుమిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు