అన్నపూర్ణ సేవా సంస్థ అన్నదానం కు విశేష స్పందన

పొదిలి శివాలయం నందు అన్నపూర్ణ ‌సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదానం కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది.

గత కొద్ది సంవత్సరాలుగా పని చేస్తున్న అన్నపూర్ణ ‌సేవా సంస్థ చేసే అన్నదానం కార్యక్రమానికి విదేశాల్లో నివశిస్తున్న వారు కూడా తమవంతు సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నారని ఈ రోజు ఉజ్జయినికి చెందిన కాత్యాయని జ్ఞాపకార్థం పినతండ్రి సుభాష్ అన్నదానం కార్యక్రమానికి దాత గా వ్యవహరించారని నిర్వాహకులు సామి పద్మావతి తెలిపారు.

అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు