ఆటో కార్మికుల కు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయలి: బాలిరెడ్డి
ఆటో కార్మికులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసి వారిని అదుకోవలని ఎఐటియుసి జిల్లా కార్యదర్శి బాలిరెడి ప్రభుత్వం ని డిమాండ్ చేశారు పొదిలి షాదిఖానా ఆవరణలో ఏర్పాటు చేసిన ఆటో కార్మికుల యూనియన్ సమావేశంలో ఆయన ముఖ్య అతిధి గా హాజరై మాట్లాడుతూ ఆటో కార్మికులకు బ్రేక్ మరియు యప్ సి తదితర ఆంశాలు లో అధికారులు వేధిస్తున్నరుని అన్నారు తక్షణమే ప్రభుత్వం పావుల వడ్డీ కి ఆటో కార్మికుల లోన్లు మంజూరు చేయలని ఆటో భీమా రెట్లు తగ్గించాలని తదితర పలు తీర్మానలు చేసారు ఈ కార్యక్రమం పొదిలి ఆటో యూనియన్ నాయకులుషేక్ జిలానీ షేక్ గౌస్ భాష తదితరులు పాల్గొన్నారు