ఆటో డ్రైవర్ లకు కౌన్సెలింగ్ ఇచ్చిన యస్ఐ నాగరాజు

పొదిలి పట్టణంలోని ఆటో డ్రైవర్లుకు స్థానిక పొదిలి పోలీస్ స్టేషన్ నందు సోమవారం ఉదయం పొదిలి యస్ఐ నాగరాజు కౌన్సెలింగ్ ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రైవర్లు అందరూ ఖచ్చితంగా లైసన్సు కలిగి ఉండలని మద్యం సేవించి వాహన నడపరాదుని అనుమానకలిగిన వ్యక్తుల గురించి పోలీసులు కు సమాచారం అందిచాలని మొదలుగు విషయల గురించి వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు