రాష్ట్రంలో 813కు చేరుకున్న కోవిడ్ నిర్ధారణ కేసులు 24 గంటల్లో 56 కేసులు ప్రకాశం జిల్లా లో 4 కేసులు

రాష్ట్రంలో గత 24 గంటల్లో జరిగిన కోవిడ్19 పరీక్షల్లో 56 కేసులు ప్రకాశం జిల్లా లో 4 పాజిటివ్ గా నమోదయ్యాయి.  రాష్ట్రం లోని నమోదైన మొత్తం 813 పాజిటివ్ కేసు లకు గాను 120 మంది డిశ్చార్జ్ కాగా, 24 మంది మరణించారు. ప్రస్తుతం669 మంది చికిత్స పొందుతున్నారు