757 చేరిన కోవిడ్ నిర్ధారణ కేసులు
రాష్ట్రంలో గత 24 గంటల్లో (9AM-9AM) జరిగిన కోవిడ్19 పరీక్షల్లో 44 కేసు లు పాజిటివ్ గా నమోదయ్యాయి. రాష్ట్రం లోని నమోదైన మొత్తం 647 పాజిటివ్ కేసు లకు గాను 65 మంది డిశ్చార్జ్ కాగా, 17 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 565.