ప్రత్యేక హోదాతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం : జంకె

ప్రత్యేక హోదా తోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యంని మార్కపురం శాసనసభ్యలు జంకె వెంకటరెడ్డి స్ధానిక వివేకానంద డిగ్రీ కళాశాలలో జరిగిన యువభేరి కార్యక్రమంలో అయినా అన్నారు చిన్న రాష్ట్రలైన ఉత్తరఖండ ఆరుణచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ మొదలగు ఈశాన్య రాష్ట్రలు ప్రత్యేక హోదా వలన 90శాతం గ్రాంట్ నిధులు మాంజూరు చేయటం వలన కొత్తగా ఏర్పడిన ఆ రాష్ట్రలు అభివృద్ధి చెందుతున్నయిని ఆంద్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా వస్తే సంవత్సరం కు 1లక్ష70వేల కోట్లు వస్తాయిని దాని ద్వారా పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి పెట్టుబడిలు పెడతాయిని దాని వలన యువత కు ఉపాధి దొరుకుతుందిని అయినా అన్నారు చంద్రబాబు ఇచ్చిన హామీలలో ప్రత్యేక హోదా 10 సంవత్సరాల కాదు 15 సంవత్సరాల కావలని అని చంద్రబాబు నేడు ప్యాకేజీ ముద్దు అంటూ హామీని గాలికి వదిలేసిడుని బాబు వస్తే జాబు వస్తుందిని చెప్పిన బాబు 4 లక్షల ఉద్యోగంలు కాలి ఉంటే వాటిని భర్తీ చేసిన పాపంనికి పోలేదుని ప్రత్యేక హోదా కోసం త్వరలో పార్లమెంటు సభ్యులు రాజీనామా చేస్తారని అన్నారు జగన్మోహన్ రెడ్డి సారథ్యం లో ప్రత్యేక హోదా కోసం ప్రతి ఒక్క యువతి యువకులు ఉద్యమం లో పాల్గొన్నలాని జగన్మోహన్ రెడ్డి నవరత్నలు కనుక అందిస్తున్నరని కావున రాబోయే ఎన్నికల లలో వైసీపీ ఓటు వేసి అధికారంలోకి తీసుకొని రావడం లో మీ పాత్ర చాలా కీలకమైనదిని అయినా అన్నారు వైసీపీ నాయకులు కెవి రమణరెడ్డి అధ్యకతనతో జరిగిన ఈ కార్యక్రమంలో జడ్పీటిసి సాయి ఎంపిపి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు