శివాలయం దేవస్థానం పాలకవర్గం నియామకం
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
శ్రీ పార్వతీ సమేత నిర్మమహేశర స్వామి దేవస్థానం పాలకవర్గం సభ్యులుగా యక్కలి శేషగిరిరావు, కొలగట్ల అంజి రెడ్డి,గొలమరి నాగమణి,పాలకూరి నాగేశ్వరరావు,మునగాల వెంకట లక్ష్మీ సుజాత, పావులూరి నాగమణి, గంజి సుబ్బారావు, అర్చకులు సుబ్బా నారసయ్య , కార్యనిర్వహణాధికారి తొమ్మిది సభ్యులతో కూడిన కమిటీని నియమిస్తు దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్ లాల్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు