ఏప్రిల్22న జాతీయ లోక్ ఆదాలత్

జాతీయ లోక్ ఆదాలత్ ఏప్రిల్ 22వ తేది ఆదివారం ఉదయం జరుగుతుందిని పొదిలి జూనియర్ సివిల్ కోర్టు జడ్జీ రాఘవేంద్ర అన్నారు స్ధానిక పొదిలి జూనియర్ సివిల్ జడ్జీ కోర్టు నందు జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సు లో అయిన మాట్లాడుతూ రాజీ మార్గం రాజా మార్గంని లోక్ ఆదాలత్ లో రాజీ చేసుకొంటే ఆప్పీల్ చేసుకొని అవకాశం ఉండదని అయిన అన్నారు అనంతరం పొదిలి కోర్టు పరిధి లోని పోలీసులు అధికారులు తో సమావేశం ఏర్పాట్లు చేసి లోక్ ఆదాలత్ విజయవంతంకు అవుటుకు తగుచర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసారు ఈ కార్యక్రమంలో పొదిలి సిఐ శ్రీనివాసరావు మర్రిపుడి కొనకనమీట్ల యస్ఐలు బాలకృష్ణ శ్రీహరి న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు