ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పొదిలి డిపో మేనేజర్ కేసిహెచ్ బెనర్జీను
విజయవాడ రాష్ట్ర కార్యాలయానికి….. అలాగే ఏపీఎస్ ఆర్టీసీ పొదిలి సిఐ విజయను అద్దంకి డిపోకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయగా…. గురువారంనాడు ఏపీఎస్ ఆర్టీసీ పొదిలి డిపో కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు.