ఏడుగురు జూదరులు ను పట్టుకొన్న రక్షకభటులు
పొదిలి మండలం ఆమాదలపల్లి గ్రామం నందు ఒక ఇంటి లో పేకటా అడుతున్న ఏడుగురు జూదరలను పొదిలి రక్షకభటులు ఆదివారం సాయంత్రం పట్టుకొని వారి వద్ద నుండి 7970 రూపాయలు స్వాదినం చేసుకొన్నట్లు వారి పై వ్యాజ్యం నామోదు చేసి న్యాయ స్ధానం కు హాజరు పరుస్తామని పొదిలి ఠాణ అధికారి జె నాగరాజు తెలిపారు