భారత ప్రభుత్వ ఆదేశాల కోసమే ప్రస్తుతం వేచి చూస్తున్నామని….. ప్రభుత్వం ఆదేశిస్తే పాక్ ఆక్రమిత భూభాగం మొత్తాన్ని స్వాధీనం చేసి చూపిస్తామని భారత ఆర్మీ చీఫ్ ముకుంద్ నారాయణ్ నరవానే అన్నారు.
వివరాల్లోకి వెళితే పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత భూభాగమని అందుకు సంబంధించిన పార్లమెంటు తీర్మానం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఆదేశిస్తే….. ఆ భూభాగం మొత్తం స్వాధీనం చేసుకుంటామని ఆయన (ప్రముఖ ఛానల్ ఏఎన్ఐ)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకటించారు.