పొదిలి యస్ఐ సురేష్ ఆధ్వర్యంలో దాడి నిషేధిత గుట్కాలు స్వాధీనం
వివరాల్లోకి వెళితే పొదిలి పట్టణంలోని ఐదవ వార్డు దాసరి గడ్డ నందు ఒక నివాస గృహము నందు గుట్కా ప్యాకెట్లు ఉన్నా సమాచారంతో ఈ ఎస్ ఐ సురేష్ ఆధ్వర్యంలో దాడి నిర్వహించగా అందులో నిషేధిత గుట్కా లు స్వాధీనం చేసుకున్ని ఒక్కరిని అదుపు లోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
యస్ఐ సురేష్ మాట్లాడుతూ 10 వేల రూపాయల విలువ చేసే గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకొని ఒక్కరిని అరెస్టు చేసినట్లు తెలిపారు