ఆయుర్వేద వైద్యులు దరిశి శివాజీ కి డాక్టరేట్ ప్రదానం
Us అనుసందానం తో కూడివున్న హెచ్ యస్ సి యూనివర్సిటీ వివిధ రంగాల వారికి వారి ప్రతిభ ,వారు చేసిన సేవలను గుర్తించి కొందరికి డాక్టరేట్ ను ప్రదానం చేసింది .
వారిలో ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా పొదిలి కి చెందిన ఆయుర్వేద వైద్యులు దరిశి శివాజీ కూడా డాక్టరేట్ ను పొంది వున్నారు.