కాంగ్రెస్ లో చేరిన విశ్రాంత యస్ఐ బాబా ఖాదర్ వలి

కాంగ్రెస్ పార్టీ లో విశ్రాంత యస్ఐ షేక్ బాబా ఖాదర్ వలి మార్కపురం నియైజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ షేక్ సైదా సమాక్షమం లో బుధవారం ఉదయం పార్టీ లో చేరారు ఈ సందర్భంగా బాబావలి మాట్లాడుతూ మా కుటుంబ కాంగ్రెసు కుటుంబ ని లౌకిక పార్టీని దేశం లో ప్రస్తుతం అరచక పాలన సాగుతుందిని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యులు సుబ్బారెడ్డి పొదిలి మండల నాయకులు షేక్ నసిర్దిన్ దర్నాసి సుబ్బారావు ముక్కర ఐజాక్ తదితరులు పాల్గొన్నారు