నారా భువనేశ్వరికి పలు సమస్యలపై వినతి
ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వరికి మండల తెలుగు యువత నాయకులు బాదం రవి పలు సమస్యలపై వినతి పత్రం అందజేశారు. కుంచేపల్లి ఎత్తిపోతల పథకం, సాగర్ కుడి కాలువ పొడిగింపు, స్థానిక కుంచేపల్లి గ్రామ అభివృద్ధి పనులపై నివేదిక అందజేశారు.