బాధ్యతలు స్వీకరించిన ట్రైనీ ఎస్ఐ.భవాని

5నెలల ట్రైనింగ్ నిమిత్తం పొదిలికి ట్రైనీ ఎస్ఐ భవానిని నియమించారు. వివరాల్లోకి వెళితే 2017లో ఎస్ఐ గా ఎంపికైన భవాని సాధారణ ట్రైనింగ్ లో భాగంగా ఒక సంవత్సరం అనంతపురం జిల్లాలో, 1 నెల బెటాలియన్ ట్రైనింగ్ నిమిత్తం మంగళగిరిలో, 1 నెల తూర్పు గోదావరి జిల్లాలోని 4పోలీసు స్టేషన్లలో, అనంతరం 2నెలల గ్రేహౌండ్స్ విశాఖపట్నంలో ట్రైనింగ్ అనంతరం……. 5నెలల ట్రైనింగ్ నిమిత్తం పొదిలిలో నియమించినట్లు ట్రైనీ ఎస్ఐ భవాని తెలిపారు.