ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ శాసనమండలి సభ్యులుగా గెలుపొందిన షేక్ సాబ్జీ విజయం సాధించటం పట్ల ఎంబిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చెట్లూరి బాదుల్లా హర్షం వ్యక్తం చేశారు.
వివరాల్లోకి వెళితే బుధవారం నాడు శాసనమండలి ఎన్నికల కౌంటింగ్ లో భాగంగా గోదావరి జిల్లాల ఉపాధ్యాయ శాసనమండలి సభ్యులు గా ఏలూరు పట్టణం చెందిన వెనుకబడిన తరగతుల నూర్ బాషా సంఘం రాష్ట్ర నాయకులు షేక్ సాబ్జీ ఎన్నికైన సందర్భంగా చెట్లూరి బాదుల్లా హర్షం వ్యక్తం చేశారు.