బక్రీద్ పండుగ ను శాంతియుతంగా జరుపుకోవాలి – సిఐ సుధాకరరావు
బక్రీద్ పండుగ శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని పొదిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ యు సుధాకర్ రావు అన్నారు.
వివరాల్లోకి వెళితే శుక్రవారం నాడు స్థానిక పొదిలి పోలీసు స్టేషన్ నందు యస్ఐ శ్రీహరి అధ్యక్షతనతో జరిగిన శాంతి సమావేశం నిర్వహించారు.
ఎటువంటి సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో బక్రీద్ పండుగ జరిగేందుకు సహకరించాలని సిఐ సుధాకరరావు కోరారు.
ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు