ఘానంగా బాలినేని జన్మదిన వేడుకలు

మాజీ మంత్రి ఒంగోలు పార్లమెంటు నియైజకవర్గం వైసీపీ అధ్యక్షులు బాలినేని శ్రీనువాసులురెడ్డి 54 జన్మదిన వేడుకలు పొదిలి విశ్వనాథపురం వైయస్ఆర్ విగ్రహం వద్ద బాలినేని యువసేన అధ్యక్షులు సుబ్బనచారి అధ్యకతనతో నిర్వహించారు. ముఖ్య అతిథి గా హాజరైన మార్కపురం శాసనసభ్యలు జంకె వెంకటరెడ్డి కేక్ కట్ చేసి పంచిపెట్టారు అనతరం పులిహార పంపిణీ చేసారు ఈ కార్యక్రమంలో జడ్పీటిసి సాయి ఎంపిపి నరసింహరావు పార్లమెంటు నియైజకవర్గం నాయకులు జి శ్రీనివాసులు జి చెన్నరెడ్డి కెవి రమణరెడ్డి వై వెంకటేశ్వరరావు హానిమూన్ శ్రీనివాస్ రెడ్డి ఏఎంసి మాజీ చైర్మన్ పివి కృష్ణ రెడ్డి నాయబ్ రసూల్ వెలుగోలు కాశీ తదితరులు పాల్గొన్నారు