బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక
పొదిలి బార్ అసోసియేషన్ (ఒక గ్రూప్) అధ్యక్షులుగా షేక్ షబ్బీర్, ఉపాధక్షులుగా జి శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శిగా బోడగిరి వెంకటేశ్వర్లు, సహాయ కార్యదర్శిగా జి పెద్దయ్య, కోశాధికారిగా యస్ఎం బాషా, లను శుక్రవారం జరిగిన సమావేశంలో ఏకగ్రీవం ఎన్నుకున్నట్లు అధ్యక్షులు ఒక ప్రకటనలో తెలిపారు.