భాష కు సంఘీభావం ప్రకటించిన : సానికొమ్ము శ్రీనువాసులు రెడ్డి చిన్న చెరువు కబ్జా పై జగన్ కు వివరిస్తా
పొదిలి మండల రెవిన్యూ తహాశీల్ధార్ కార్యలయం వద్ద పొదిలి చిన్న చెరువు అక్రమణలపై చర్యలు తీసుకొవలని కోరుతూ పొదిలి గ్రామ పంచాయతీ సభ్యులు ముల్లా ఖాదర్ భాష చేస్తున్న నిరవధిక నిరహార దీక్ష కు వైసీపీ రాష్ట్ర నాయకులు సానికొమ్మ శ్రీనివాసులు రెడ్డి సంఘీభావం ప్రకాటించారు. తను చేసే దీక్ష వైసీపీ సంపూర్ణ మాద్దతు తెలుపుతుందని అదే విధంగా తక్షణమే ప్రభుత్వం స్వదించాలని ఆయన డిమాండ్ చేసారు. చిన్న చెరువు కబ్జా విషయం ప్రజ సంకల్ప పాదయాత్ర లో జగన్మోహన్ రెడ్డి కి దృష్టి కి తీసుకొని పోతానని ఆయన అన్నారు