చిన్నారులకు బేబీ కిట్ల పంపిణీ….
పొదిలి ప్రభుత్వ వైద్యశాల నందు జన్మించిన ముగ్గురు చిన్నారులకు సోమవారంనాడు ప్రభుత్వ వైద్యులు డాక్టర్ చక్రవర్తి బేబీ కిట్లను పంపిణీ చేశారు.
అయితే ప్రభుత్వ వైద్యశాలలో జన్మించిన పిల్లలకు బేబీ కిట్లను పంపిణీ చేయడం మామూలే అయినప్పటికీ…… ప్రస్తుతం అందుబాటులో ఉన్న చంద్రన్న బేబీ కీట్లును పంపిణీ చేయడం ఇక్కడ విశేషం అనే చెప్పుకోవచ్చు.