మహిళ దినోత్సవం సందర్భంగా విద్యార్థినిలు ర్యాలీ

అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా స్ధానిక విశ్వనాథపురం నందు బెల్లంకొండ విద్యాసంస్థ చెందిన విద్యార్థినిలు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సంస్థ నిర్వకులు బెల్లంకొండ విజయలక్ష్మీ మాజీ ఎంపిపి వెలిశేట్టి విజయగౌరి కళాశాల విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు