బెల్టు షాపుపై పోలీసులు దాడి 54క్వాటర్లు 1బీరు స్వాధీనం
స్ధానిక చిన్న బస్టాండ్ హనిమూన్ రెస్టారెంట్ వెనుకగల కాంప్లెక్స్ లోని ఒక షాపులో మద్యం అమ్మకాలు జరుపుతున్న సమాచారంతో పొదిలి పోలీసు సిబ్బంది, రెవిన్యూ సిబ్బంది సంయుక్తంగా ఆకస్మిక దాడులు నిర్వహించి అక్రమంగా విక్రయిస్తున్న 54క్వార్టర్లను 1బీరు బాటిల్ ను స్వాధీనం చేసుకుని విక్రయదారులపై కేసులు నమోదు చేశారు.