భగవద్గీత కంఠస్ధ ఫోటీల కరపత్రం ఆవిష్కరణ
పొదిలి కస్తూరిబా స్కూల్ నందు భగవద్గీత కంఠస్ధ పోటీల కరపత్రంను భారతీయ మాజ్దుర్ మోర్చ్ రాష్ట్ర అధ్యక్షులు కొత్తూరి సుబ్బారావు ఆవిష్కరించారు. స్కూల్ లోని సమస్యలును అడిగి తెలుసుకోన్నరు సమస్యలు పరిష్కారం కృషి చేస్తానుఅని విద్యార్థులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా నాయకులు గుద్దేటి సుబ్బారావు , ప్రసాద్ ,మండల నాయకులు సూరా శ్రీనివాసరెడ్డి, రామయ్య , పేర్ల శ్రీను , భారతీయ జనతా యువ మోర్చ్ మండల అధ్యక్షులు దాసరి మల్లి తదితరులు పల్గగోన్నరు.