అక్రమ బాణాసంచా విక్రేత అరెస్ట్
పొదిలిలోని స్థానిక పెద్దబస్టాండ్ శ్రీనివాస ఫాన్సీ స్టోర్ నందు అక్రమంగా బాణాసంచా నిల్వ ఉంచి విక్రయిస్తున్న అచ్యుత వెంకటేశ్వర్లును గురువారం నాడు పొదిలి ఎస్ఐ శ్రీరామ్ తన సిబ్బందితో దాడి చేసి బాణసంచా విక్రేతను అరెస్ట్ చేశారు.