పొదిలి లో బంద్ సంపూర్ణం

ప్రత్యేక హోదా సాధనకై ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపు మేరకు అఖిల పక్షం చెందిన వైసీపీ సిపియం సిపిఐ జనసేన కాంగ్రెసు పార్టీకి చెందిన కార్యకర్తలు తెల్లవారుజమున 5గంటలకు స్ధానిక ఆర్టీసీ డిపో వద్దకు చేరుకొని డిపో నుండి బస్సులు బయటకు రాకుండా గేట్ దగ్గర పెద్ద ఎత్తున నినాదాలు చేస్తు అడ్డుకున్నారు అనంతరం పట్టణంలో మోటర్ సైకిల్ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వం కార్యలయంలు మూపించారు వ్యాపారస్తులు స్వచ్ఛందంగా దూకాణలు మూసి వేసి బంద్ లో పాల్గొన్నారు ప్రైవేట్ ప్రభుత్వం విద్యాసంస్ధలు ముసివేసారు ఎటువంటి సంఘటనలు జరగకుండా ముందు జగ్రత్తగా పొదిలి సిఐ ఎం శ్రీనివాసరావు పొదిలి ఇన్చార్జ్ యస్ఐ శ్రీహరి ఆద్వర్యం లో పోలీసుల బారి బందోబస్తు ఏర్పాటు చేసారు ఈ కార్యక్రమంలో వైసీపీ పార్లమెంటు నాయకులు జి శ్రీనివాసులు కల్లం సుబ్బారెడ్డి గొలమారి చెన్నరెడ్డి వాకా వెంకటరెడ్డి వైసీపీ మండల పార్టీ అధ్యక్షులు గుజ్జుల సంజీవరెడ్డి జడ్పీటిసి సభ్యులు సాయిరాజేశ్వరరావు మండల పరిషత్ అధ్యక్షులు కె నరసింహరావు వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి కందుల రాజశేఖర్ వైసీపీ నాయకులు వెలుగోలు కాశీ హానిమూన్ శ్రీనువాసులురెడ్డి సిపియం ప్రాంతీయ కార్యదర్శి ఎం రమేష్ బి వెంకటేశ్వర రెడ్డి పి ఛార్లస్ సిపిఐ కార్యదర్శి ఏసురత్నం జనసేన నాయకులు పేరుస్వాముల శ్రీనివాస్ కంగ్రేస్ పార్టీ నాయకులు ముక్కర ఐజక్ దర్నాసి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు