భవానీ మాలదారులు స్థానిక శివాలయం నుండి చిన్న బస్టాండ్, పెద్దబస్టాండ్ మీదుగా రథంరోడ్డు నుండి తిరిగి శివాలయం వరకు జై భవానీ జైజై భవానీ అంటూ దీపోత్సవ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షరాబు మార్కండేయులు, విజయలక్ష్మీ,
గురుస్వామి కృష్ణ, శ్రీను, మాలధారణ స్వాములు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.