బిజిలి బంద్ విజయవంతం

ప్రత్యేక హోదా సాధన కై మంగళవారం సాయంత్రం 7 .00 గంటల నుండి 7.30 వరకు విద్యుత్ దీపాలను నిలిపివేసి బిజిలి బంద్ ను ప్రజలు విజయవంతం చేసారు స్ధానిక బంగ్లా నుండి పెద్ద బస్టాండ్ చిన్న బస్టాండ్ మీదాగా అఖిల పక్షం నాయకులు ర్యాలీ నిర్వహించారు ఈ సమావేశంలో కాంగ్రెసు పార్టీ నాయకులు షేక్ సైదా షేక నాసర్ధిన్ సుబ్బారావు సిపియం రమేష్ ఛార్లస్ సిపిఐ నాయకులు ఏసురత్నం వైసీపీ నాయకులు వెలుగొలు కాశీ తదితరులు పాల్గొన్నారు