లక్ష్మిపతిని ఘానంగా సత్కరించిన బిజెపి శ్రేణులు

 

పొదిలి ప్రభుత్వం వైద్యశాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్యసేవలు మరియు మౌళిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ మరియు బిజెపి రాష్ట్ర క్రమశిక్షణ సంఘం సభ్యులు ఆర్ లక్ష్మిపతి ని స్ధానిక వాసవీ కళ్యాణ్ సదన్ నందు భరతీయ జనతా పార్టీ మండల కమిటీ ఆద్వర్యం లో ఘానంగా సత్కరించారు ఈ సందర్భంగా అయినా మాట్లాడుతూ బిజెపి పార్టీలో కష్టపడే వారికి గౌరవం గుర్తింపు పదవులు లాభిస్తాయిని ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పార్టీని బలోపేతం చేయండిని అయినా అన్నారు ఈ కార్యక్రమం లో రాష్ట్ర మాజ్ధార్ సంఘ్ అధ్యక్షులు కొత్తురి వెంకట సుబ్బారావు మైనరిటి మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఖలీఫాతుల్లాభాష బిజెపి జిల్లా అధ్యక్షులు పివి కృష్ణ రెడ్డి బిజెపి నాయకులు శ్రీనివాసులు రెడ్డి ఖాదర్ భాష గుద్దేటి సుబ్బారావు మువ్వల సుబ్బాయ్య మువ్వల పార్ధసారధి దాసరి మల్లి తదితరులు పాల్గొన్నారు