బిజెపి సిపియం ఆద్వర్యం లో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు

భరత రాజ్యాంగ నిర్మాత భీంరావు రాంజీ అంబేద్కర్ 127వ జయంతి ఉత్సవాలు బిజెపి సిపియం పార్టీలు వేరు వేరుగా స్ధానిక ఎబిఎం పాఠశాల వద్ద గల అంబేద్కర్ విగ్రహంకు పూలమాలలు వేసి ఘనంగా నివాళ్ళు అర్పించారు మండల పరిషత్ కార్యలయంలో ఉన్న విగ్రహంకు అమ్మ సేవసంస్ధ ఆద్వర్యం పూలమాలలు వేసి ఘాన నివాళ్ళు అర్పించారు పంచాయతీ కార్యలయంలో సర్పంచ్ దీప పూలమాలలు వేసారు మాతృమూర్తి థెరీసా సోసైటి ఆద్వర్యం పూలమాలలు వేసి ఘనంగా నివాళ్ళు అర్పించారు ఈ కార్యక్రమం లో బిజెపి నాయకులు సయ్యద్ ఖాదర్ భాష దాసరి మల్లి రావూరి సత్యలు మాగులురి రామయ్య అకుపాటి లక్ష్మణ సిపియం నాయకులు. ఎం రామేష్ పి చార్లేస్ తదితరులు పాల్గొన్నారు