భారతీయ జనతా పార్టీ ఆంద్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షులుగా మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారయణ నియమకం పట్ల మరియు ఎన్నికల కమిటీ కన్వీనర్ గా సోము వీర్రాజు నియమకం పట్ల భారతీయ జనతా యువమోర్చ్ పొదిలి మండల అధ్యక్షులు దాసరి మల్లి బిజెపి మైనారిటీ మోర్చా జిల్లా కార్యదర్శి సయ్యద్ ఖాదర్ భాష లు ఒక సంయుక్త ప్రకటన లో హర్షం వ్యక్తం చేసారు