ఈశాన్య రాష్ట్రలలో బిజెపి విజయం పట్ల సంబరాలు చేసుకున్న బిజెపి శ్రేణులు
ఈశాన్య రాష్ట్రలలైన త్రిపుర,నాగాలాండ్ రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో భాజపా కూటమి విజయం సాధించిన సందర్భంగా భాజపా నాయకులు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మీఠాయిలు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో పొదిలి మండల బిజెపి నాయకులు మాగులురి రామయ్య మువ్వల పార్దసారధి సూరెడ్డి శ్రీనివాసులురెడ్డి పందటి మురళి సయ్యద్ ఖాదర్ భాష ప్రసాద్ బిజెవైఎం మండల అధ్యక్షులు దాసరి మల్లి తదితరులు పాల్గొన్నారు