భగవద్గీత పోటీల విజేతలకు భహుమతులు పంపిణీ

 భారతీయ జనతా యువ మోర్చ్ ఆద్వర్యం లో శ్రీ మత్ భగవద్గీత పోటీల విజేతలకు స్ధానిక పెద్ద బస్టాండ్ లోని బాలికల ఉన్నత పాఠశాల లో భహుమతులను రాష్ట్ర ఆహార సంస్థ డైరెక్టర్ స్వర్ణ గీత మండల పరిషత్ అబివృద్ది అధికారిణి ప్రధాన చేసారు .మొత్తం నాలుగు విభాగం కు పోటీలు జరిగయి మొత్తం 200 విద్యార్థులు పాల్గొన్నారుని నిర్వకులు బిజెవైఎం మండల అధ్యక్షులు దాసరి మల్లి తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు న్యాయ నిర్ణయతలు విద్యార్థులు పాల్గొన్నారు