అదుపుతప్పిన బొలెరో… తప్పిన ప్రమాదం
పట్టణంలోని స్థానిక తాలూక ఆఫీస్ వీధి నుండి బంగోలు – కర్నూలు రోడ్డుపైకి అతి వేగంతో దూసుకొచ్చిన బోలెరో వాహనం మూడు మోటారు సైకిళ్లను ఢీకొట్టి అనంతరం కొద్ది దూరంలో ఉన్న దుకాణంలోకి దూసుకుని వెళ్లిన ప్రమాదంలో ఒక వ్యక్తికి గాయాలు కాగా
….. సంఘటన జరిగిన సమయంలో రోడ్డు నిర్మానుష్యంగా ఉండడంతో పెను ప్రభావమే తప్పిందని స్థానికులు అంటుండగా……. విషయం తెలుసుకున్న పోలీసలు సంఘటనా స్థలానికి చేరుకుని వాహనాన్ని ప్రక్కకు తప్పించి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరణ చేసి ప్రజలకు ఆటంకం కలుగకుండా చేశారు.